Nara Family : రుద్రాభిషేకం నిర్వహించిన నారా కుటుంబం.. సీఎం చంద్రబాబు ఫ్యామిలీ ఫోటోలు వైరల్..
కార్తీక మాసం చివరి సోమవారం నాడు నారా కుటుంబ సభ్యుల సమక్షంలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి రుద్రాభిషేకం తో పాటు మరికొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు సంబంధించిన పలు ఫోటోలను నారా లోకేష్, బ్రాహ్మణి తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. (Nara Family)














