Home » Kavya Maran
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐపీఎల్ మధ్యలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవులకు వెళ్లారు.
శుక్రవారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ నవరసాలు పలికించింది.
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ బంతితోనే కాదు ఫీల్డింగ్ విన్యాసాలతోనూ ఆకట్టుకుంటున్నాడు.
మైదానంలో అభిషేక్ శర్మ, హెడ్ లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు స్టాండ్స్ లో ఆ జట్టు యాజమాని కావ్యా మారన్ గంతులేస్తూ..
ఈ అందమైన సీఈఓ ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
లక్నో చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో, ఓడిపోయిన తరువాత కావ్యా పాప ఎక్స్ప్రెషన్స్ సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కావ్యామారన్ తన టీమ్ ఆడుతున్నప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కోసం చాలామంది మ్యాచ్ చూస్తుంటారే అతిశయోక్తి కాదేమో.
తోలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య మారన్.. కావాల్సిన ఆటగాళ్లకోసం ఇతర ప్రాంఛైజీలతో పోటీపడి మరీ దక్కించుకున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధమవుతోంది.