Home » Kavya Maran
ఓటమి తరువాత తీవ్ర నిరాశతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆటగాళ్ల వద్దకు కావ్య మారన్ వెళ్లారు. వారిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ ముగిసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయంతో మైదానంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. షారూక్ ఖాన్, పలువురు బాలీవుడ్ తారలు మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియం వచ్చారు.
కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలో ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది.
గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అదరగొడుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది.
RCB vs SRH: ఆమె అంతలా, విచిత్రంగా స్పందిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది.
ఎస్ఆర్హెచ్ విజయం సాధించడంతో టీమ్ సహ యజమాని కావ్య మారన్ ఆనందంతో ఉప్పొంగిపోయింది.