Home » KCR
రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.
కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది.
బీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
పదే పదే ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి.. అంటూ రేవంత్ దుయ్యబట్టారు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామన్నారు.
కాంగ్రెస్ నాయకులు కూడా రామభక్తులం అని అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం. రాక్షసులని, రామభక్తులుగా మార్చిన ఘనత బీజేపీదే.
స్వయంకృషితోనే నాకు పదవి వచ్చిందని, ఎవరో పెట్టిన భిక్ష కాదని గుత్తా అన్నారు.
Gutha Sukender Reddy : దక్షిణ తెలంగాణను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు
రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చెబుతాం.