Home » KCR
మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతాం.
25ఏళ్ల కిందట బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. లక్షా 30వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం.
తులం బంగారం ఇచ్చుడు ఏమో కానీ బంగారం రేటు మాత్రం పెంచారు కాంగ్రెసోళ్లు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతంలో ఉండగా ఇక్కడ ఏ పార్టీ ఉండదు. బ్రహ్మదేవుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఉండదు.
ఇదే పని మూడు నెలల కిందట చేస్తే ఒక్క ఎకరం ఎండేది కాదు. కేవలం కేసీఆర్ మీద కుట్రలతోనే రైతుల జీవితాలతో ఆటలాడారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్.
ఈ మేరకు అందరితో చర్చించిన కేసీఆర్.. వారి సలహా సూచనల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్.
అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం కలవరపెడుతుండగా, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా... ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిపోయింది. ఇక ఈ రెండు పార్టీలను వెనక్కి నెట�