Home » KCR
నమ్మకద్రోహం చేసిన నీ అంతుచూస్తా. నిన్ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం. రా చూసుకుందాం..
ఎస్సీల వర్గీకరణ కావాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
ఒకరు కులాన్ని నమ్ముకొని వస్తున్నారు. ఇంకొకరు సూటుకేసులు నమ్ముకొని వస్తున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా? అని అంటున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళను తిట్టడం కూడా టైం వేస్ట్.
మైక్ దొరికిందంటే ఎన్టీఆర్, బాలకృష్ణ డైలాగులు చెబుతున్నారు. ఎప్పుడేం మాట్లాడుతారో సీఎం రేవంత్ కే తెలియదు.
KCR: మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు.