Home » KCR
Niveditha: లాస్య నందిత కుటుంబ సభ్యుల్లోని ఒకరినే ఎన్నికల్లో పోటీకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.
బీజేపీ బలమెంత? కాంగ్రెస్ సత్తా ఎంత? బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఉన్న ఛాన్సులు ఏంటి?
ఫార్ములా ఈ కార్ డీల్ నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వరకు రోజుకో అధికారి పేరు బయటకు వస్తుండటంతో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారోనని అధికారులకు గుబులు పట్టుకుంది.
Telangana politics: ఎవరు ఎక్కువ తిట్లు తిట్టగలం అనేదానిపై నేతలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు తప్ప.. ప్రజలకు మంచి చేయడానికి..
చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నీ కొడుకు, అల్లుడు, బిడ్డకు .. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేలాది మంది ఫోన్లను ట్యాపింగ్ చేసిందని చెప్పారు.
కేసీఆర్ అవినీతి అక్రమాలకు కాళేశ్వరం పరాకాష్ట. అధికారం పోయిందనే ఆవేదనలో కేసీఆర్ ఉన్నారు
ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతాను అని కామెంట్ చేశారు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. కిరికిరి మాటలు చెప్పి తప్పించుకోవద్దు. 15లక్షల ఎకరాలు ఎండిపోయాయి.
వాళ్ళు పెట్టిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఇంత దారుణంగా దిగజారుతారనుకోలేదు.