Home » kerala
రామాయణంపై నిర్వహించిన ఆన్లైన్ క్విజ్‌లో ముస్లిం విద్యార్థులు విజయం సాధించారు. కేరళకు చెందిన ఒక సంస్థ ఈ క్విజ్ నిర్వహించగా, ఇద్దరు ముస్లిం విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
పై నుంచి జారిపడ్డ తమ్ముడ్ని అన్న జాగ్రత్తగా క్యాచ్ పట్టి రక్షించుకున్నాడు. తమ్ముడికి గాయాలు కాకుండా కాపాడుకోగలిగాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ వైరల్‌గా మారింది.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు,వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. యూఏఈ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ గా డాక్టర్లు నిర్ధారించారు.దీంతో భారత్ లో మంకీపాక్స్ కేేసుల సంఖ్య ఏడుకు చేరింది.
కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు మంత్రి వీనా జార్జ్ హైలెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. త్రిసూర్ జిల్లాలోని చవక్కడ్ కురంజియుర్ కు చెందిన వ్యక్తికి విదేశాల్లోనే పాజిటివ్ వచ్చింది.
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.
అతడికి తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందించామని వీణా జార్జ్ ఇవాళ తెలిపారు. బాధితుడు కొల్లం ప్రాంతానికి చెందిన వాడని, అతడిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారని వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ�
యూట్యూబ్‌లో చూసి మద్యం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు పన్నెండేళ్ళ ఓ బాలుడు. గ్రేప్ వైన్ తయారు చేసి తన స్నేహితుడికి ఇచ్చాడు. దీంతో ఈ మద్యం తాగిన అతడి స్నేహితుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతప�
ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎప్పుడు విధిస్తారు..? హెల్మెంట్ ధరించనందుకు, రాంగ్ రూట్ లో వెళ్లినందుకు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్‌లైట్ పడినా ఆగకుండా వెళ్లినందుకు.. ఇంతేనా.. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నా.. ఇప్పుడు నేను చెప్పే చలా�
కేరళ కన్నూరు లోని కుతుపరంబ అనే ప్రాంతానికి చెందిన శైజకు యుక్త వయస్సు నుంచే పై పెదవి భాగంలో నూనూగు మీసాలు వచ్చాయి.