Home » kerala
ఒకే పోలీసుస్టేషన్‌కు చెందిన 66 మంది పోలీసులను బదిలీ చేసింది ప్రభుత్వం.ఓ కేసులో నిందితుడి విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్ అయిన ప్రభుత్వం స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా 66 మంది పోలీసులను బదిలీ చేసింది.
ఢిల్లీ, కేరళ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ఫోకస్ పెరిగింది. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల్లో వైరల్ లక్షణలు ఉన్నాయా అని పరీక్షలు జరుపుతున్నారు. సమీప లక్షణాలున్నప్పటికీ లోక్ నాయక్ జై ప్రకాశ్ హాస్పిటల
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వయనాడ్ జిల్లా మనంతవాడి ఫ్రాంతంలోని రెండు పొలాల వద్ద ఉన్న పందుల పెంపకం కేంద్రంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది.
కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. ఆ మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార�
తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాలేజీ సమీపంలోని ఓ బస్ స్టాప్ లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడం పట్ల నిరసన వ్యక్తం చేశ
రూల్స్ పేరుతో కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినుల లోదుస్తులను (బ్రా) ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది విప్పించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్(NCW), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(N
100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు (బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమీ లేక విద్యార్థినులు అలానే చేశారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి.(India Monekypox)
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మంకీపాక్స్ వైరస్ దేశంలోకి ప్రవేశించింది. గురువారం కేరళ రాష్ట్రంలో తొలికేసు నమోదయింది. విదేశాల నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్�
ఇప్పటికే పలు దేశాల్లో వ్యాప్తి చెంది కలకలం రేపిన మంకీపాక్స్ భారత్‌కూ విస్తరించింది. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మం�