Home » kerala
ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు. సంబంధిత రోగికి మంకీపాక్స్ లక్షణాలున్నాయి. అతడు విదేశాల్లో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకిన రోగికి దగ్గరగా మెలిగినట్లు తెలిసింది.
బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు పలక్కడ్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి స్థానిక బీజేపీ నాయకుడే కారణమంటూ అందులో పేర్కొంది. పలక్కడ్ పోలీస్ సీనియర్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.
షాపింగ్ మాల్స్ లో వస్తువులకు కొద్దిపాటి డిస్కౌంట్ ప్రకటిస్తే చాలు.. వందలాది మంది షాపింగ్ మాల్ వద్దకు పరుగులు పెడుతుంటారు.. ప్రతీ వస్తువుపై 50శాతం డిస్కౌంట్ అంటే.. ఊరుకుంటారా.. అర్థరాత్రి సమయంలో షాపింగ్ మాల్ వద్దకు ప్రజలు ఒక్కసారిగా పరుగులు పె�
కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో విద్యార్దిని.. విద్యార్ధులకు మధ్య ఓ తెర ఏర్పాటు చేసి క్లాసుని నిర్వహించిన వైనం వివాదాస్పదమైంది.
బంగారం ధరలకు ఆదివారం కూడా బ్రేకుల్లేవ్. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నం ప్రాంతాల్లో ధరల్లో రూ.100 నుంచి రూ.200 మధ్యలో పెరిగాయి. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.150పెరిగి రూ.48వేలు ఉండగా..
పదో తరగతి పాసైనందుకుగాను, తనకుతానే అభినందనలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీ ప్రింటు చేయించుకున్నాడు. ఆ ఫ్లెక్సీని తన ఇంటికి దగ్గర్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫ్లెక్సీ అంశం స్థానికంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
క్షమాపణలు చెప్పాలనుకుంటే ఫోనులో మెసేజ్ చేస్తాం. లేఖ రూపంలోక్షమాపణలు చెప్పాలనుకుంటే ఓ పేజీ మించకుండా రాస్తాం. అయితే, ఓ అమ్మాయి మాత్రం తన తమ్ముడికి క్షమాపణలు చెబుతూ 434 మీటర్ల భారీ లేఖ రాసింది. ఆ లేఖ బరువు 5 కిలోలు ఉంది.
మలయాళ సీనియర్ నటుడు వీపీ ఖలీద్ (70) షూటింగ్ లొకేషన్లోనే మరణించారు. శుక్రవారం కేరళలోని వయక్కం సమీపంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా అందులో..........
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం మధ్యహ్నం సీపీఐ(ఎం) విద్యార్ధి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ఆప్ ఇండియా SFI కు చెందిన సభ్యులు దాడి చేశారు.
అన్న దమ్ముల ఆస్తి తగాదాలో ఒక సబ్ ఇనస్పెక్టర్ తనకు అనుకూలంగా వ్యవహరించ లేదనే కోపంతో ఒక వ్యక్తి ఎస్సైను హత్య చేయటానికి ప్రయత్నించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.