Home » kerala
లెస్బియన్ జంటను కుటుంబ సభ్యులు విడదీస్తే, వాళ్లను కలిపింది కేరళ హైకోర్టు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. కేరళకు చెందిన అదిల్లా నస్రీన్, ఫాతిమా నూరా అనే ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో పరిచయం ఏర్పడింది.
కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది.
రుతుపవనాలు బలహీనంగా మారే అవకాశం ఉందని, వాటి రాకకు మరో 2-3రోజులు పడుతుందని చెప్పింది. రుతుపవనాలు జూన్ మొదటి వారంలో నెమ్మదిగా పురోగమిస్తాయని వెల్లడించింది.
ఎండలతో అట్టుడుకుతున్న దేశానికి చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రానున్న ఐదు రోజుల్లో భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.
భారతదేశంలోనే తొలిసారి కేరళ ప్రభుత్వం.. సొంత ఓటీటీని ప్రారంభించనుంది. నవంబర్ 1నుంచి 'Cspace' పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెప్పారు. బుధవారం కళాభవన్ థియేటర్ వేదికగా �
కాలం చెల్లిన బస్సులు స్క్రాప్‌లుగా విక్రయించడం కంటే వాటిని క్లాస్ రూములుగా మార్చాలని ఉపయోగించాలని నిర్ణయించింది ప్రభుత్వం.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరిగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.
కేరళలో ఓ కీచక మాజీ ఉపాధ్యాయుడు విద్యార్ధినులపై చేసిన ఘోరాలు వెలుగులోకొచ్చాయి.30 ఏళ్ల సర్వీసులో ఆ ఉపాధ్యాయుడు 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం బయటకు వచ్చింది.