Home » kerala
పుట్టినరోజే ఆమె జీవితంలో ఆఖరిరోజు అయ్యింది. బర్త్‌డే రోజు తన కుటుంబ సభ్యులను కలవాలనుకున్న ఆమె కోరిక తీరకుండానే అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.
కేరళను వణికిస్తున్న టమాటా ఫ్లూ
కేరళలో ‘టమాటా ఫ్లూ’ వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రమాదకరమైన ఈ వైరస్ తో 80మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కేరళలో కొత్తరకం వైరస్ కలవరం పుట్టిస్తోంది. టమోటా ఫ్లూ అనే వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లితండ్రులను భయపెడుతోంది.
Shigella Infection : కరోనా మహమ్మారికి తోడు మరో వ్యాధి వణికిస్తోంది. కేరళలో మళ్లీ షిగెల్లా (Shigella) బ్యాక్టీరియా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కోజికోడ్‌లో షిగెల్లా కొత్త కేసు నమోదైంది.
కేరళలో మరోసారి షిగెల్లా బ్యాక్టీరియా కేసు వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఎరంజికల్ లో ఆరేళ్ల చిన్నారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర విరేచనాలు కావటంతో చిన్నారిని పుతియప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెలుస్తున్న అక్రమ కాలనీలు పట్టణాభివృద్దికి పెను ముప్పుగా మారుతున్నాయని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. అక్రమ కాలనీలు పెరగకుండా రాష్ట్రాలు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు చెందిన ముగ్గురు కార్తకర్తలను పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్థానిక లీడర్‌ను హత్య చేసిన కేసులో అరెస్టు చేశారు. పలక్కాడ్‌లో పీఎఫ్ఐ నాయకుడి హత్య.
రానున్న రెండు రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఏప్రిల్ 14 వరకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తల్లిదండ్రులు శుక్రవారం..