Gold Rate: ఆదివారం కూడా ఆకాశానికే.. దక్షిణాదిలో బంగారం ధరలిలా
బంగారం ధరలకు ఆదివారం కూడా బ్రేకుల్లేవ్. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నం ప్రాంతాల్లో ధరల్లో రూ.100 నుంచి రూ.200 మధ్యలో పెరిగాయి. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.150పెరిగి రూ.48వేలు ఉండగా..

Gold Price
Gold Rate: బంగారం ధరలకు ఆదివారం కూడా బ్రేకుల్లేవ్. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నం ప్రాంతాల్లో ధరల్లో రూ.100 నుంచి రూ.200 మధ్యలో పెరిగాయి. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.150పెరిగి రూ.48వేలు ఉండగా.. 10 గ్రాముల 24క్యారెట్ల గోల్డ్ రూ.140పెరిగి రూ.52వేల 340గా ఉంది. ఇదిలా ఉంటే, హైదరాబాద్ లో గోల్డ్ రేట్ లోనూ అదే వ్యత్యాసం కన్పిస్తుంది.
22క్యారెట్ల గోల్డ్ రూ.10గ్రాములకు రూ.150పెరిగి రూ.48వేలకు చేరగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.140 పెరిగి రూ.52వేల 340 వరకూ పెరిగింది.
కేరళ, విశాఖపట్నంలలోనూ 22క్యారెట్ల గోల్డ్ రూ.10గ్రాములకు రూ.150పెరిగి రూ.48వేలకు చేరగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.140 పెరిగి రూ.52వేల 340 వరకూ పెరిగింది. మరోవైపు హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం ప్రాంతాలతో పాటు బెంగళూరులోనూ కిలో వెండి ధర రూ.63వేల 500 పలుకుతోంది.
Read Also: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు