Home » Kesineni Chinni
పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని నేతలు గుర్తించుకోవాలని, అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని చంద్రబాబు సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొలికపూడి వ్యవహారం తిరువూరులోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొబైల్ స్టేటస్ పెట్టారు.
ఇద్దరినీ పార్టీ ఆఫీస్ కు పిలిచారు. ఇరువురితో టీడీపీ అధిష్ఠానం భేటీ కానుంది.
ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్‌లో నాని తెలిపారు.
Kesineni Nani : ఎంపీ కేశినేని చిన్నిపై సోదరుడు కేశినేని నాని ఫైర్ అయ్యారు. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన కేశినేని నాని బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు.
రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని చిన్ని చెప్పారు.
అన్న క్యాంటీన్లు ప్రారంభించడం శుభ పరిణామం
ఏసీఏకి ఆయన నాయకత్వం ఉంటే... రాష్ట్రంలో క్రికెట్ స్టేడియంలు, మెగా టోర్నీలు నిర్వహించే అవకాశాలు దక్కించుకోడానికి ఈజీ అవుతుందని... ఆ విధంగా రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెరిగే వీలుందని చెబుతున్నారు.
కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీలు వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నేనే స్పందించా. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని తిడితే నేను స్పందించి ..