Home » Key Decision
ఇప్పటికే బైకుల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీపై కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు సూచనలు చేశారు. తాజాగా కొత్త మోడల్స్ లాంచ్ చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణలో తొలి ఉమెన్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.
మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నెలకొల్పిన 1200 మెగావాట్ల ప్లాంట్‌కు అదనంగా మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలు మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది ముంబై నుంచి వెళ్లిన క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ సేవిస్తున్నారని షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అంబేద్కర్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. భగత్ సింగ్ విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. వారంతా దేశ ఉమ్మడి ప్రయోజనం కోసం వేర్వేరు మార్గాల్లో పనిచేశారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలోను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, వసతుల కల్పనకు 7,289 కోట్లతో మన ఊరు మన బడి ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత సర్వ దర్శనాలు రోజుకు 2 సార్లు కల్పించనున్నారు.
భద్రతా సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఎస్ఎస్జీ అనేది జమ్ముకశ్మీర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక భద్రతా విభాగం.
దేశంలొ తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి.