Home » Key Decision
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటర్న్ టు ఆఫీస్ ప్లాన్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసే వారిపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ మెగా సభ్యత్వ నమోదుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి సభ్యత్వ నమోదు విషయంలో కీలకమైన నిబంధనలు విధించేందుకు పార్టీ సిద్ధం అవుతోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
కేరళ శబరిమల యాత్రకు భక్తుల అనుమతిపై విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మండల-మకరవిళక్కు సందర్భంగా రోజుకు 25 వేల మందిని మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు.
లఖింపూర్ ఘటనపై సుప్రీం కోర్టు విచారణ కంటే ముందే యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.
పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ గోధుమలపై రూ.40, బార్లీపై రూ.35 పెంచింది. టెక్స్టైల్ పరిశ్రమ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రకటించింది.
రైతులందరిదీ ఒకే దారి.. 15 రాష్ట్రాల నుంచి దండులా కదలి వస్తున్నారు. 5 లక్షల మంది ఒకే చోటుకు చేరి ప్రభుత్వానికి తమ సత్తా చూపించబోతున్నారు. దేశం నలుమూలల నుంచి రైతులు తరలి వసున్నారు.
దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో ఒకేసారి 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను జడ్జీలుగా సిఫార్సు చేసింది.
యూట్యూబ్, వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్లో కన్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.