Home » Khammam District
లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. జిల్లాలోని కూసుమంచి మండలం దేవుని తండా వద్ద కారు నుంచి సుమారు రూ. 1.5కోట్ల నగదును
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఓ కాంగ్రెస్ వీరాభిమాని తన చికెన్ దుకాణంలో డిస్కోంటు ధరకు చికెన్ విక్రయిస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామంలో వెలు�
మిగ్జామ్ తుపాను తీరందాటినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. ఈ క్రమంలో తుమ్మల లాంటి సీనియర్ నాయకులు పార్టీ వీడితే జిల్లాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ రైతు సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.
వర్షాకాలంలో సైకిల్‌పై బయటకు వెళ్లడం కష్టంగా ఉందా? తడవకుండా ఉండాలంటే ఖమ్మం జిల్లాకు చెందిన బాలుడి ఐడియా ఫాలో అయిపోండి. అతని సైకిల్ చూడగానే ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈజీగా అర్ధమైపోతుంది.
స్వయంగా బైక్ నడుపుతూ కాంగ్రెస్ శ్రేణులను భట్టి విక్రమార్క ఉత్సాహపరిచారు.
కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.