Home » Kinjarapu Atchannaidu
అమెరికా ఇల్లినాయిస్ లోని లేక్ బారింగ్టన్ లో మార్క్ డికారా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చింది. ఓ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది.
జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని పేర్కొన్నారు. 2019లో జగన్ ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు.
Kinjarapu Atchannaidu : దేశంలోనే ధనవంతుడైన సీఎంగా రికార్డ్ సృష్టించిన జగన్ పేదవాడా? ఏడు బంగళాలు కట్టుకున్న జగన్ పేదవాడా?
Kinjarapu Atchannaidu : జగన్ను గెలిపించి ప్రజలు తప్పు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లుగా శని పట్టుకుంది. వైసీపీ రాజకీయాలు చూసి టీడీపీ ఉంటుందా అని భయపడ్డాను. ఆందోళన చెందాను.
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు. మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆఫర్లు ఇస్తున్నారు.
75మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు అచ్చెన్నాయుడు.
అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై జగన్ సమీక్షించారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు.
అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టిన అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అనటం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేకపోయిన అచ్చెన్నాయుడు దద్దమ్మా? లేక నేనా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు మంత్రి ధర్మాన.
మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ను ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించబోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించాలంటే