Home » Kiran Abbavaram
నైనీషా క్రియేషన్స్ తో పాటు క్రౌడ్ ఫండింగ్ మీద తెరకెక్కుతున్న సినిమా 'స్కూల్ లైఫ్'.
కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా కిరణ్ అబ్బవరం 'క' సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
తాజాగా కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు.
ఇప్పుడు చిన్న, మీడియం హీరోలు కూడా తమ బడ్జెట్ కి మించిన సినిమాలు చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం చివరిసారిగా గత సంవత్సరం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజాగా కిరణ్ అబ్బవరం డ్యాన్స్ వీడియోలు, పూజలు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.
మమ్మల్ని ఎవరు లేపనవసరం లేదు, మమ్మల్ని మేమే లేపుకుంటాం అంటున్న యువ హీరోలు. ఆ హీరోలు ఎవరో ఓ లుక్ వేసేయండి.
కిరణ్ అబ్బవరం తన మొదటి హీరోయిన్ రహస్య గోరక్ ని నిన్న మార్చ్ 13న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను కిరణ్ షేర్ చేసారు.