Home » Kishan Reddy
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుచుకుని మాట్లాడినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఏ.చంద్రశేఖర్ దూరంగానే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏ.చంద్రశేఖర్ ఆరోపించారు.
బీజేపీ విషయానికి వస్తే 39 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. BJP Candidates First List
కావాలని ముస్లిం రిజర్వేషన్లకు జోడించి ఎస్టీ రిజర్వేషన్లు కాకుండా గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు అన్యాయం చేసిందని విమర్శించారు.
పేపర్ లో ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దోపిడీ సొమ్ము దొరలపాలైంది. Revanth Reddy
జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.
తనకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవని కిషన్ రెడ్డి చెప్పారు. తాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే తప్పేంటని అన్నారు.
ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
వరికి వారే ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేస్తున్నారు. మూడోసారి గెలవాలని బీఆర్ఎస్.. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ.. కాంగ్రెస్తోనే భవిష్యత్ అంటూ హస్తం నేతలు విసురుతున్న పాచికలు.. రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి.
అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా సందర్భంగా అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిపారు.
అక్కడ ఉండటం తనకు అసౌకర్యం, అసాధ్యమని విజయశాంతి అన్నారు.