Home » kodandaram
వారి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. యధావిధి స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
బీఆర్ఎస్ సర్కారు ఓ జిల్లాలో రాజకీయాల లబ్ధి కోసం ప్రజలను అస్తవ్యస్తం చేసిందని కోదండరాం అన్నారు.
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమితులయ్యారు.
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తైంది.
అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలపై ప్రొ. కోదండరామ్
ఇటువంటి ఎన్నికల్ని చూడటం అదృష్టమన్నారు.సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోచాలని సూచించారు.
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు.