Home » kodandaram
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఈ విషయంపై చర్చలు జరిపారు.
కేసీఆర్ పై ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని పేర్కొన్నారు.
తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.
TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది.
మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో కోదండరాం ఇవాళ మీడియా సమావే�
తెలంగాణ ఏర్పాటు ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎనిమిదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదు. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారు.
ఉద్యమ ఫలాలు తప్ప ఉద్యమ ఆకాంక్షలు అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధరల పెరుగుదల పేదలపై..
warangal Graduate MLC elections: వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో వివిధ పార్టీలు వరంగల్ కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్