Home » kphb
హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో స్థలాలు రికార్డు స్థాయి ధర పలికాయి.
వెంకట రమణను చంపేందుకు ప్లాన్ వేసుకుని, తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి 12.20 గంటలకు వచ్చాడు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫోర్త్‌ఫేజ్‌లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై అతివేగంతో దూసుకెళ్లిన బైక్ అదుపుతప్పి సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన
KPHB fire Accident : KPHB లో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో హార్డ్‌వేర్, శానిటరీ షాపులో మంటలు రేగాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి బిల్డింగ్ గోడల�
major fire accident at KPHB hyderabad : హైదరాబాద్ కేపీహెచ్బీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లిలోని రెమిడి హస్పిటల్ పక్కన ఉన్న ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమా
తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజు హంగామా చేసే అభిమానులు చాలామందే ఉంటారు. అయితే తమ అభిమాన కథానాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. మేం ఆయనకు అభిమానులం మాత్రమే కాదు.. భక్తులం కూడా.. అంటారు బాలయ్య అభిమానులు. అంతర్జాతీయ వైద్�
హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్యాంకర్.. నారాయణ
హైదరాబాద్ కూకట్ పల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. సమయానికి సినిమా వేయలేదని ఆగ్రహించిన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ థియేటర్ పై కేసు
హైదరాబాద్ కేపీహెచ్బీలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు చిక్కుముడిని విప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే సతీష్ ను హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.