Home » Kris Srikkanth
టీమ్ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ఓ అడుగు ముందుకు వేసి అతడు గంభీర్ తాలూకా ప్లేయర్ అంటూ విమర్శలు గుప్పించాడు.
సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌కు పరిమితం చేయడం శ్రేయస్ అయ్యర్‌కు దారి చూపేందుకేనని కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) తెలిపారు.
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టుపై మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) పెదవి విరిచాడు.
గిల్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
గౌతీ ప్రకటనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీశాంత్ మండిపడ్డాడు. ప్రస్తుత ఆర్సీబీ బౌలర్ల కంటే విరాట్ కోహ్లీ మంచిగా బౌలింగ్ చేయగలడని అన్నాడు.
భారత మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన పేరును మార్చుకోవాలని అన్నాడు. నో హిట్ శర్మ గా మార్చుకుంటే మంచిది అంటూ సూచించాడు.