Home » KTR
"పచ్చకామెర్ల వారందరికీ లోకమంతా పచ్చగానే కనపడుతుంది. కక్ష సాధింపు కేసు అని తెలిసినప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యాను" అని అన్నారు.
తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు రాజకీయ లబ్ధి కోసం కాదని, వ్యవస్థ ప్రకారమే ప్రభుత్వం వెళుతుందని పొంగులేటి తెలిపారు.
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు..
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆయన పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ అధికారులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.
Formula E race case: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ.. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు చోట్ల రికార్డు లను పరిశీలించిన ఏసీబీ. అట్లనే క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో నందినగర్ లో నివాసముంటున్న కేటీఆర్ ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆ�
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ కార్ రేస్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ కేటీఆర్ కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్.. ఏలాగైనా తనను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు.