Home » KTR
ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్కు రావాలని ఆయన కోరారు.
సీజన్ 10తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఎందుకు వెనక్కి వెళ్లిందో ప్రశ్నింబోతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని, వానాకాలం పంట సహాయం కూడా ప్రభుత్వం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నీకు ధైర్యముంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైమ్ నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు. నిజాయితీగా నా చెయ్యి ఇస్తా.
వారు ఇచ్చిన కొన్ని సమాధానాలపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.
కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.
మొన్న ఏసీబీ, ఇవాళ ఈడీ విచారణకు కేటీఆర్.. రసకందాయంలో ఫార్ములా ఈ-కార్ రేసు కేసు
కేటీఆర్ కడిగిన ముత్యంలా వస్తారని సుంకే రవి శంకర్ చెప్పారు.
దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
వారిద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారించనున్నారు ఈడీ అధికారులు.