Home » KTR
కొడంగల్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు.
దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా.. వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
తీన్మార్ మల్లన్న గురించి చెప్తూ.. కేటీఆర్ ఫైర్
Sircilla ByPoll : సిరిసిల్లకు బైపోల్ ఎలా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రొటీన్‌గానే ఈ కామెంట్స్ చేశారా లేక మరేదైనా కారణముందా అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది.
KTR : తెలంగాణలో అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తి అయినట్టుగా సాక్షాత్తు దేశ అత్యున్నత చట్టసభలో రాహుల్ గాంధీ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేయడమేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై కూడా కేటీఆర్ స్పందించారు. ఆయన ఏమన్నారో తెలుసా?
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి.
ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్‌కు రావాలని ఆయన కోరారు.
సీజన్ 10తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఎందుకు వెనక్కి వెళ్లిందో ప్రశ్నింబోతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని, వానాకాలం పంట సహాయం కూడా ప్రభుత్వం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.