Home » KTR
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
జాగ్రత్తలు తీసుకోకుండా పదేళ్లు ఆగిన ప్రాజెక్ట్ ను ప్రారంభించారని మండిపడ్డారు కేటీఆర్.
సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.
అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకే తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. మరి సమయం, సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత..ఎవరు కనిపించినా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
కేటీఆర్ ఫోటో తీయాలని చెప్పినా తాను తీయలేదని, అందుకే తన షాపు మూసివేయించారని బాధితుడు ఆరోపించాడు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుసందర్భంగా పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదని కేటీఆర్ తెలిపారు.