Home » KTR
"కేవలం చట్టం పరిధి నుంచి, న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి చిట్చాట్ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ మండిపడ్డారు.
హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని, వారి పాత్రపైనా విచారణ జరపాలని సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.
తీర్మాన్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించక పోవటం పట్ల కవిత రియాక్ట్ అయ్యారు.
ఈ పరిస్థితులన్నీ గమనించిన కవిత..ఇక తాను బీఆర్ఎస్లో ఉండలేనని సన్నిహితులతో చెప్తున్నారట.
భద్రాద్రి రాములోరి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవోపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేయడంపై కేటీఆర్ స్పందించారు.
జనారణ్యం నుంచి వనారణ్యం వరకు..
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
రైతులపట్ల నిబద్ధత ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.