Home » KTR
తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ సామెతలు
ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదు. బీఆర్ఎస్ వాళ్లు కావాలని చేసుకుంటున్న ప్రచారం.
పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదు, మీ కుటుంబానికే కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలను కప్పి పుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్.. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మేడిగడ్డ పని అయిపోయిందన్నారని, కాళేశ్వరం పనికి రాదన్నారని కేటీఆర్ చెప్పారు.
రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని, రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
10లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లడం మా కళ్లారా చూశాం. కానీ, పైనఉన్న ప్రాజెక్టులు నీళ్లులేక చూసి బాధపడుతున్నాం.
మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు.
ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? అంటూ బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.