Home » KTR
ముందు ఫిరాయింపులకు పాల్పడింది ఎవరో చెప్పాలని కేటీఆర్ ను చాలెంజ్ చేస్తున్నా. తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రిని చేశారు.
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
కేసీఆర్.. మీకు ఇక రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించండి. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చోండి.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో న్యాయం లభిస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకుని... పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు. మున్ముందు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
KTR: రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో..
డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ''చివరకు మిగిలేదెవరు?''..
ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో.. అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.
KTR: ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి..