CM Revanth Reddy : కేటీఆర్‌కు రేవంత్‌ కౌంటర్.. గుండు సున్నా వచ్చినా..

ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? అంటూ బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.