-
Home » Kubera
Kubera
మరోసారి ధనుష్ క్లారిటీ.. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలి అంటూ..
ధనుష్ రైటర్, డైరెక్టర్, సింగర్ కూడా కావడంతో..
నేను నమ్మే సిద్ధాంతాలు ఒకటి.. తీసే సినిమాలు ఒకటి.. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి స్పీచ్ వైరల్..
కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ..
వివాదంలో నాగార్జున - ధనుష్ 'కుబేర' సినిమా టైటిల్.. అది మా టైటిల్.. మాకు నష్టపరిహారం ఇవ్వాలి..
తాజాగా కుబేర టైటిల్ మాది అంటూ ఓ నిర్మాత, దర్శకుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ధనుష్ కుబేర గ్లింప్స్ వచ్చేసింది.. సింగిల్ డైలాగ్ కూడా లేదు.. మొత్తం మ్యూజిక్‌తో..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ కుబేర.
నాగార్జున - ధనుష్ సినిమా 'కుబేర' టీజర్ ఎప్పుడో తెలుసా? కొత్త పోస్టర్ రిలీజ్..
తాజాగా కుబేర సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి టీజర్ డేట్ కూడా ప్రకటించారు.
ఏ హీరో మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ.. హీరోలంతా బిజీ బిజీ..
స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.
ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఫౌజీ, మట్కాల సంగతేంటి?
మన హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
'కుబేర' నుంచి రష్మిక గ్లింప్స్.. బ్యాగ్‌లో ఏముంది..?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం 'కుబేర'.
ధనుష్ కష్టాలు.. పదిగంటల పాటు డంప్ యార్డ్ లో..
ప్రస్తుతం కుబేర సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ముంబైలో ఓ డంప్ యార్డ్ లో రోజంతా షూటింగ్ చేసారంట.
కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్.. అదిరిపోయిందంతే.. కళ్లద్దాలు పెట్టుకుని వర్షంలో గొడుగుపట్టుకుని..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.