Home » Kumar Sangakkara
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ శతకంతో చెలరేగాడు.
ఆదివారం చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది బాలీవుడ్ ముద్దు గుమ్మ మలైకా అరోరా.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర కొత్త ప్రాంఛైజీలో చేరబోతున్నట్లు సమాచారం.
భారత్ జట్టుతో జరగబోయే బోర్డర్ -గవాస్కర్ సిరీస్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుదే ఆధిపత్యం ఉంటుందని అన్నాడు
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అదరగొడుతున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ కు ముందు సంజూశాంసన్ కీలక మెలకువలు నేర్చుకుంటున్నాడు. వికెట్ కీపర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న శాంసన్ కు కుమర్ సంగక్కర శిక్షణనిస్తున్నాడు.
Pakistan vs Australia : పాకిస్తాన్లో ఆస్ట్రేలియా రికార్డుల మోత మోగిస్తోంది. మూడో టెస్టులో ఆసీస్ జట్టు స్మిత్ 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.