Home » Laila Movie
ఇటీవల వాలెంటైన్స్ డేకి విశ్వక్ సేన్ లైలా సినిమాతో రాగా ఆ సినిమా డిజాస్టర్ అయింది.
"నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి - హృదయపూర్వక క్షమాపణలు" అని అన్నాడు.
ఈ టాక్ వింటే విశ్వక్ ఏం అయి పోతాడో..
ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ లో ఆకాంక్ష తన అందాలతో అలరించి ఒక్కసారిగా కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంది.
లైలా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ కష్టాలు గురించి తెలిపాడు.
తాజాగా నేడు విశ్వక్ మీడియాతో మాట్లాడగా..
లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
లైలా సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు.
గామి ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా చెప్పాడు.