Home » Land pooling
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు.
YS Jagan Vizag Tour : ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పట్టాల పంపిణీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి పక్కాగా పట్టాల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ప్రభుత్వం నేడు(జూన్ 16,2021) విడుదల చేసింది.
ఏ క్షణమైనా పరిపాలన రాజధాని తరలించే అవకాశం ఉందని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు.