Home » Lavanya Tripathi
తాజాగా నేడు మధ్యాహ్నం మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త జంట సందడి చేశారు.
రామ్ చరణ్ మెగా వెడ్డింగ్‌లో ధరించిన ఆ వాచ్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి. దాని ధర తెలిస్తే..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా జరగగా పెళ్లి ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.
ఇప్పటికే వరుణ్ - లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా బయటకి వస్తున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ లావణ్యల పెళ్లి నుంచి పవన్ ఫోటో ఒకటి కూడా రావడం లేదని.. పవన్ ఫ్యాన్స్ బాధతో మీమ్స్ చేస్తూ నెటిజెన్స్ ని నవ్విస్తున్నారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నేడు ఇటలీ టుస్కానీలో వివాహం చేసుకోబోతున్నారు. నిన్న హల్దీ వేడుకలు, మొన్న సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్ళికి వెళ్లిన పలువురు ప్రముఖులు ఆ ఫోటోలను తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి నాగచైతన్య, సమంత, రష్మిక మందన్న కూడా వెళ్ళబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుంచి వస్తున్న ప్రతి ఫోటో కింద పవన్ అభిమానులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.