Mega Family : మెగా హీరోలతో కొత్త జంట.. ఫ్రేమ్ అదిరిపోయింది..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా బయటకి వస్తున్నాయి.

Mega heroes along with Varun Tej Lavanya Tripathi photo viral
Mega Family : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టేశారు. నిన్న నవంబర్ 1న రాత్రి 7:18 నిమిషాలకు ఇటలీలోని టస్కనీలో వేద మంత్రాల సాక్షిగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీల ఆశీర్వాదంతో వరుణ్, లావణ్య మేడలో మూడుముళ్లు వేశాడు. ఇక ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా బయటకి వస్తున్నాయి.
ఈక్రమంలోనే మెగా హీరోలు అంతా కలిసి కొత్త జంటతో కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చిరు నుంచి వైష్ణవ తేజ్ వరకు అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుంటే మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఆ పిక్ ని షేర్ చేస్తూ.. నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఆ ఫొటోతో పాటు మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అంతా కలిసి దిగిన ఫోటో కూడా వైరల్ గా మారింది. మరి ఆ ఫోటోలు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Also read : Pawan Kalyan : వరుణ్ లావణ్యల పెళ్లి.. పవన్ పై వచ్చే మీమ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
View this post on Instagram