Varun Lavanya : ఇటలీలో పెళ్లి వేడుకలు ముగించుకొని.. మెగా ఫ్యామిలీతో సహా హైదరాబాద్ తిరిగొచ్చిన కొత్త జంట..
తాజాగా నేడు మధ్యాహ్నం మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త జంట సందడి చేశారు.

Varun Tej Lavanya Tripathi Return to Hyderabad after a Grand Wedding in Italy
Varun Lavanya : వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి నవంబర్ 1న ఇటలీలోని(Italy) టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు ఇప్పటికే బయటకి వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పెళ్ళికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు పెళ్లి సందడి ఘనంగా చేశారు.
తాజాగా నేడు మధ్యాహ్నం మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త జంట సందడి చేశారు. వరుణ్ లావణ్య హైదరాబాద్ వస్తున్నారని తెలిసి మెగా అభిమానులు ముందుగానే ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకొని వారిపై పూల వర్షం కురిపించారు.
Also Read : VarunLav : తాళి కడుతున్న వరుణ్.. సంతోషంలో లావణ్య..
వరుణ్ లావణ్య, చరణ్ ఉపాసన, మెగా ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక త్వరలోనే సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడ హైదరాబాద్ లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
#TFNExclusive: Love birds @IAmVarunTej & @Itslavanya get papped at HYD airport as they jet off to Italy for their wedding ceremony, along with #NiharikaKonidela & #PanjaVaisshnavTej!!?❤️#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/2Cmy18sCtB
— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2023
Newlyweds Varun Tej, Lavanya Tripathi at Hyderabad Airport#VarunTej #LavanyaTripathi #VarunLav #WeddingVideos #NewlyMarriedCelebrities #10TVTeluguNews https://t.co/FDfAdpwOzW
— 10Tv News (@10TvTeluguNews) November 4, 2023
Our Idol #GlobalStar @AlwaysRamCharan & @upasanakonidela garu back from Italy arrived in Hyderabad papped at airport #VarunLav #GlobalStarRamCharan #RamCharan #GameChanger #ManOfMassesRamCharan pic.twitter.com/MnMpMsQcaU
— MEGA FAMILY FANS (@MegaStarKTweets) November 4, 2023