Home » Legislative Council
ఒక వేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారని..
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ.. మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని భావించిన వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
కేంద్రం రాష్ట్రంపై పగబట్టినట్లే వ్యవహరిస్తోందన్నారు. బెంగళూరు మెట్రోకు కేంద్రం నిధులిస్తోందన్నారు. అలాగే చెన్నయ్, లక్నో, వారణాసి, గోరక్ పూర్, గుజరాత్ కు కూడా కేంద్రం నిధులిస్తోందని పేర్కొన్నారు. మెట్రో మొదటి దశ-69కి.మీ, రెండవ దశ-62 కి.మీ విమానా�
ఏపీ శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
కార్పొరేటర్లు, కౌన్సిలర్ల జీతాలు పెంచండి
పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి.. పల్లా రాజేశ్వర్రెడ్డి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 కింద పశ్చిమ బెంగాల్ లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది.
Pratap Chandra Shetty, Nana Patole మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్కు అందజేశారు. కాంగ్రెస్కు చెందిన పటోలే రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన పీసీసీ అధ్య�
Karnataka Legislative Council Deputy Chairman suicide : కర్నాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ (64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మంగుళూరులోని కాడూర్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం అభ్యమైంది. మృతదేహం దగ్గర
మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మంగళవారం మహారాష్ట్రలో ఆరు సీట్లకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నాలుగు �