Home » Liquor
మీకు మందు తాగే అలవాటు ఉందా? చుక్క పడకుంటే నిద్ర పట్టదా? రోజూ మద్యం తాగాల్సిందేనా? లిక్కర్ లేకుండా ఉండలేకపోతున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. మీకు ఆ ముప్పు పొంచి ఉంది..
మితిమించనిది ఏదైనా మంచిదే.. ఎంతోమంది తప్పుగా భావించే మద్యం తాగడం కూడా మితంగా తాగడం మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కువగా మద్యం తాగితే, శరీరానికి ఎంత చెడ్డదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువగా మద్యం తాగితే, కాలేయం దెబ్బతింటుంది.
అస్సాంలో మొదటి దశలో, గౌహతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్రమంగా దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తారు.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు.
మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా మద్యం డోర్ డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. దేశీయ మద్యం, విదేశీ మద్యం ఏదైనా హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించింది ప్రభుత్వం.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా�
దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై మహా నగరంలోనూ కరోనా కోరలు చాచింది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. ప్రభుత్వంతో పాటు నగరవాసుల్లో భయాందోళన నెలకొంది. కరోన
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కొన్నాళ్లకే మోజు తీరిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టినా ఎలాగోలా భార్యను వదిలించుకోవాలి అనుకున్నాడు. కానీ పెద్దలు అందుకు అంగీకరించక సయోధ్య కుదిర్చారు. ఇష్టంలేకపోయినా పెద్దలమాటకు మౌనంగా ఉన్నభర్త అదను చూసి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. తాడిపత్రిలోని శివాలయం వద్ద ఉన్న ట్రాన్స్ కో విద్యుత్ సబ్ స్టేషన్లో తాగుబోతులు విందు చేసుకున్నారు.
Rats drink 29,000 liters of alcohol ..! : సాధారణంగా కథలు రచయితలు రాస్తారు. వాటిని కొంతమంది స్టోరీలుగా చెబుతారు. కానీ హరియాణా పోలీసులు మాత్రం చక్కటి కథలు చెబుతున్నారు. ఈ కథ ఏంటీ అంటే..‘‘ఎలుకలు ఏకంగా 29,000 లీటర్ల మద్యాన్ని తాగేశాయి’ అని కథలు చెబుతున్నారు. ఏంటీ పోలీసులు ‘స్