Home » LOCKDOWN
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్ కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కార్మికులకు పనులు దొరకలేదు. ఇంటి పనివారంతా ఇంటికే పరిమితమయ్యారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్‌డౌన్, పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలి
పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమౌతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Covid norms to avoid lockdown : మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమరావతిలో లాక్ డౌన్ విధించింది.
Amravati lockdown: కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా… అదే నిర్లక్ష్యంతో వ్యవహరించారు నగర వాసులంతా. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాప్తిని అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వారం
Maharashtra కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు రోజుకి పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.
Bengaluru Lockdown : భారతదేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఫుల్ స్పీడ్ గా కొనసాగుతోంది. కానీ..కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన నెలకొంది. కరోనా నిబంధనలు పాటించకుండా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాజిటివ్ కేసులు ఎక్కువ�
Lockdown మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. అమరావతి జిల్లాలో గత ఐదు రోజులుగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. బుధవారం నుంచ�
Conductor Puts Kidney On Sale On Facebook: కరోనా వైరస్ మహమ్మారి మనుషుల జీవితాలను చిన్నాబిన్నం చేసింది. వారి ఆర్థిక స్థితిగతులను దారుణంగా దెబ్బతీసింది. చిరుద్యోగులు, మధ్య తరగతి, పేదవారిపై తీవ్రంగానే ప్రభావం చూపింది. చాలామంది రోడ్డున పడ్డారు. పూట గడవటం కూడా కష్టంగా మా�