Home » Lok Sabha elections 2024
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
టికెట్ దక్కకపోవడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్న నేతలు.. ఇండిపెండెంట్ గా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ లో చేరి అక్కడ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న వెంకటేశ్ నేత ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
ఆరు స్థానాల్లో కూటమి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఉపసంహరించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు, అలంపూర్‌లో ఓడిపోయిన సంపత్‌కి నాగర్ కర్నూల్ టికెట్ ఎందుకివ్వలేదు?
వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకి రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని జేపీ నడ్డా చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ భద్రంగా ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు.
Lok Sabha elections 2024: ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది.