Home » Lok Sabha elections 2024
ఓవైపు బీజేపీ బలమైన క్యాండిడేట్లు బరిలోకి దింపడంతో పాటు.. ప్రధాని మోదీ వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. డీఎంకే మాత్రం స్టాలిన్, రాహుల్ గాంధీపైనే ఆధారపడింది.
నాలుగో దశలో భాగంగా ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
తమిళనాడులో ప్రస్తుత బీజేపీ దూకుడు చూస్తుంటే.. పూర్వ బీజేపీకి.. ప్రస్తుత బీజేపీకి చాలా తేడా ఉంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వర్సెస్ బీజేపీ అన్నట్టు పోటీ నెలకొంది.
కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే నరేంద్ర మోదీతో సహ బీజేపీ నాయకులను జైలుకు పంపడం ఖాయమని లాలూ ప్రసాద్ చిన్న కుమార్తె మిసా భారతి అన్నారు.
పవన్ కల్యాణ్ మార్కెటింగ్ పోస్ట్ తీసుకొని టీడీపీ కోసం పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణపై పోటీ చేస్తే బాగుండేది.
మల్లు భట్టి విక్రమార్క నన్ను వచ్చి ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి.. ఇప్పుడు ఆయన భార్యకు కావాలని అడుగుతున్నారు.
లిక్కర్ కేసు మనీలాండరింగ్ వ్యవహారం ఆప్‌ను కుదిపేస్తోంది. ఎమ్మెల్యేలు, పలువురు ఆప్ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు
Congress: ఈ మూడు సీట్లు ఒకదానిపై ఒకటి ముడిపడి ఉన్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు.
ఇప్పడికే ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్, బీజేపీ నేతలను హస్తం గూటికి చేర్చుకుంటున్నారు.