Home » Lokesh Kanagaraj
తలైవర్ 171వ సినిమా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రస్తుతం లోకేష్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
సోషల్ మీడియా..మొబైల్ ఫోన్ నుండి విరామం తీసుకుంటున్నా అంటూ ఓ స్టార్ డైరెక్టర్ పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎవరా డైరెక్టర్.. కారణం ఏంటి?
లియో(Leo) సినిమా థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా లియో సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.
ఖైదీ, విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన లోకేష్ ఇటీవల విజయ్ లియో(Leo) సినిమాతో కూడా మంచి విజయం సాధించాడు. ఈ మూడు సినిమాలకు లింక్స్ పెట్టి, ఆ తర్వాత వచ్చే సినిమాలకు కూడా లింక్స్ ఉన్నట్టు చెప్పి రాబోయే సినిమాలపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచేస�
LCUలోని పాత్రలన్నీ అక్కడే మొదలవుతాయని, ఒకరితో ఒకరికి కనెక్షన్ అక్కడే స్టార్ట్ అవుతుందని లోకేష్ తెలియజేశాడు.
ఖైదీ 2లో LCUలో ఉన్న పాత్రలు అన్ని కనిపించబోతున్నాయని లోకేష్ తెలియజేశాడు.
తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం, పలువురు థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ లియో సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా కార్తీ 25వ సినిమా జపాన్(Japan) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూర్య తన తమ్ముడి సక్సెస్ గురించి మాట్లాడుతూ..
లియో సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. పలు తమిళ హీరోలు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఇవన్నీ అబ్బద్దమే అని తేలింది.
తలపతి విజయ్ నటించిన సినిమా లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.