-
Home » Lucky Bhaskar
Lucky Bhaskar
'లక్కీ భాస్కర్' 2027లో ఎంట్రీ ఇస్తే.. సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. హీరో మారుతున్నాడా?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన రీసెంట్ తెలుగు మూవీ లక్కీ భాస్కర్(Lucky Bhaskar Sequel). దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ త్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
లక్కీ భాస్కర్ సినిమా చూసి.. తామూ అలానే సంపాదిస్తామంటూ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థుల పరారీ
లక్కీ భాస్కర్ సినిమాలో హీరో పేదరికంతో బాధపడుతూ తప్పుడు మార్గంలో బాగా డబ్బు సంపాదిస్తాడు. అదే విధంగా తాము కూడా సంపాదించి కోటీశ్వరులు అయిపోవచ్చని ఈ నలుగురు విద్యార్థులు భావించడం గమనార్హం.
వంద కోట్ల 'లక్కీ భాస్కర్'.. దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడుగా..
దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీభాస్కర్ మూవీ అరుదైన క్లబ్లో చేరింది
అదరగొడుతున్న 'లక్కీ భాస్కర్'.. వంద కోట్లకు ఇంకెంత దూరమంటే?
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రం.
లక్కీ భాస్కర్ మూవీ.. వంద కోట్లకు చేరువగా కలెక్షన్స్.. 10 రోజుల్లో ఎంతంటే?
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ లక్కీ భాస్కర్.
యూఎస్‌లోనూ అదరగొడుతున్న లక్కీ భాస్కర్.. ఆ క్లబ్లో చేరిక
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన మూవీ లక్కీ భాస్కర్.
ఆరు రోజుల్లో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా?
మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు దుల్కర్ సల్మాన్.
బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ మూవీ దూకుడు.. ఐదు రోజుల్లో 'లక్కీ భాస్కర్' ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యారు.
'లక్కీ భాస్కర్' నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా.. మెగా బ్లాక్ బాస్టర్..
దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ ‘లక్కీ భాస్కర్’.