Home » MAA Elections
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. మంచు విష్ణు ఘన విజయం సాధించి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. విష్ణు గెలుపు, ప్రకాష్ రాజ్ ఓటమికి ప్రధానంగా 10 కారణాలు కనిపిస్తున్నాయి.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలతో.. మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. మా.. సభ్యత్వానికి రాజీనామా చేశారు.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. మంచు విష్ణు గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు. మా ఎన్నికల అధికారి.. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.
మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు..
మంచు విష్ణు విజయం.. ఫ్యాన్స్ సంబరాలు
మంచు విష్ణు విజయం
ఆ టాప్ హీరోలు ఎందుకు ఓటు వేయలేదు..?
విష్ణు, ప్రకాష్‌రాజ్ కౌగిలింతతో ప్రారంభమైన పోలింగ్ నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది.
‘మా’ అసోసియేషన్‌కు పాతికేళ్ల చరిత్ర ఉంది. ఎన్నో ఎన్నికలు జరిగాయి.
పోలింగ్ కేంద్రం వద్ద నరాలు తెగే ఉత్కంఠ సాగుతుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది పక్కాగా అర్థం కావట్లేదు.