MAA EC Members: గెలిచిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు వీళ్లే!

విష్ణు, ప్రకాష్‌రాజ్‌ కౌగిలింతతో ప్రారంభమైన పోలింగ్ నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది.

MAA EC Members: గెలిచిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు వీళ్లే!

Vishnu Manchu

Updated On : October 11, 2021 / 3:21 PM IST

MAA Executive Committee Members: విష్ణు, ప్రకాష్‌రాజ్‌ కౌగిలింతతో ప్రారంభమైన పోలింగ్ నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్యానెల్ మధ్య గొడవలతో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కగా.. చివరకు విజయం విష్ణు వశం అయ్యింది. మా ఎన్నికల్లో ఈసీ మెంబర్ల విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ఈసీ మెంబర్లుగా పోటీచేసిన శివారెడ్డి, కౌశిక్ గెలిచారు. మా ఎన్నికల్లో తొలి ఫలితం ఇదే.

గెలిచిన ఎగ్జిక్యుటీవ్ కమిటీ మెంబర్లు:
1. శివారెడ్డి (ప్రకాష్ రాజ్ ప్యానల్)
2. కౌశిక్ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
3. అనసూయ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
4. సురేష్ కొండేటి (ప్రకాష్ రాజ్ ప్యానల్)
5. బొప్పన శివ (మంచు విష్ణు ప్యానల్)
6. పూజిత (మంచు విష్ణు ప్యానల్)
7. శ్రీలక్ష్మి(మంచు విష్ణు ప్యానల్)
8. దేవాని (మంచు విష్ణు ప్యానల్)
9. శశాంక్ (మంచు విష్ణు ప్యానల్)
10. శ్రీనివాస్ (మంచు విష్ణు ప్యానల్)
11. హరినాథ్ (మంచు విష్ణు ప్యానల్)
12. జయవాణి (మంచు విష్ణు ప్యానల్)
13. తనీష్ ముందంజ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
14. అజయ్ ముందంజ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
15 .భూపాల్ ముందంజ (ప్రకాష్ రాజ్ ప్యానల్)
16. హరినాథ్ బాబు ముందంజ (మంచు విష్ణు ప్యానల్)
17. సమీర్ ముందంజ (మంచు విష్ణు ప్యానల్)
18. మాణిక్ ముందంజ (మంచు విష్ణు ప్యానల్)