Home » MAA Elections
మా ఎలక్షన్స్ లో అనసూయకి గట్టి షాక్ తగిలింది. ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేసిన రోజు అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందని మీడియా ప్రకటించింది. ఎన్నికల అధికారులు చెప్పారో లేదో తెలియదు
"మా"లో పదవులకు ప్రకాశ్ రాజ్ టీం రాజీనామా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై యాంకర్ అనసూయ స్పందించారు. నిన్న రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటిస్తారు?
తనకు ఓటు వేసి గెలిపించినందుకు 'మా' సభ్యులు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు మంచు విష్ణు.
ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రకటించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినా కూడా వివాదాలు మాత్రం ఆగట్లేదు.
'మా' అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటమిపై.. ప్రకాష్ రాజ్ స్పందించారు. తనను అతిథిగా మాత్రమే చూశారు కాబట్టి.. ఇకపై అతిథిగానే కొనసాగుతానని చెప్పారు.
లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది..!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి ముగిసింది. పోటా పోటీ ప్రచారం చేసిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లలో.. అంతిమ విజయం మంచు విష్ణుదే అయ్యింది.