Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్వాపార మేళాలో పదుల సంఖ్యలో దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. శనివారం (జనవరి 28,2023) సుఖోయ్-30, మిరాజ్ 200 విమానాలు మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో కుప్పలకూలాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా హిందూ మత గ్రంథాలను ప్రవేశపెడతాం అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలల్లో భగవద్గీత, శ్రీరామ చరితం,రామాయణం, మహాభారతం,ఉపనిషత్తులు,వేదాలను పాఠ్యాంశాలుగా ప్
మనకు ఏదన్నా కోరికలు ఉంటే..దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటాం. కానీ ఓ ఆలయంలో మాత్రం ఆ దేవుడి ముందు ‘సిగరెట్’వెలగించి కోరికలు చెప్పుకుంటే తీరుతాయట. ఆ కోరిక తీరాక భక్తులు ఓ గడియారం సమర్పించుకుంటే చాలట.
పంట పొలాలలోకి ఏనుగులు వస్తుండడం, వాటిని తరిమేస్తూ గజరాజులతో స్థానికులు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తుండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఇటువంటి వాటిని నివారించడానికి మధ్యప్రదేశ్ అధికారులు ఓ వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చారు. గజరా�
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో డైనోసార్ జాతికి చెందిన టైటానోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు వెలికితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు ధార్ జిల్�
ముగ్గురు గ్రామస్తులు అపహరణకు గురయ్యారు...కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ.15 లక్షల కోసం ఊరు ఊరంతా చందాలు వేసుకున్నారు.
మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్‌ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించ
జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న చిత్రకూట్ పోలీసులు సోమవారం రాత్రి ఓ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అక్కడే సత్నా జిల్లా మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సాధనా పటేల్ సహా ఆమె అనుచరులు కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో పోలీసు�
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తననంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న్ సింగ్ తోమర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘రోడ్ల పరిస్థితి బాగాలేదు క్షమించండీ’ అంటూ వ్యక్తి కాళ్లు కడిగారు మంత్రి ప్రద్యుమ్న.